loader

లావోరా గ్రూపు ఉద్యోగులంతా మా కుటుంబసభ్యులే...చైర్మన్ కరణ్ రెడ్డి మోటివేషనల్ స్పీచ్..!

భూమిపై పెట్టుబడి తరతరాలకు రాబడి..ఇప్పుడు భూమిపై పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం..మీ పెట్టుబడి పదింతలు కావాలంటే...వన్ అండ్ ఓన్లీ ఆప్షన్..లావోరా గ్రూపు. తెలివైన పెట్టుబడికి చిరునామా స్లోగన్ తో  రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలం లోనే  కస్టమర్ల నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్న అతిపెద్ద రియల్ ఎస్టేట్ గ్రూపు... లావోరా..  

గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల  శ్రీశైలం హైవేలో   శంషాబాద్, షాద్ నగర్, జడ్చర్ల వంటి ప్రాంతాల్లో దాదాపు 12 ప్రెస్టీజియస్  వెంచర్స్‌తో లావోరా గ్రూపు  టాప్ 10 రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటిగా నిలవడం విశేషం.  తాజాగా  లావోరా గ్రూపు ప్రమోషన్స్ లో భాగంగా  వట్టినాగులపల్లి లోని ది హైవ్ రిసార్ట్ లో యాక్టివ్ బిజినెస్ లీడర్స్ అండ్ ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ కమిటెడ్ లీడర్స్ తో ఓ ఈవెంట్ నిర్వహించింది.  దాదాపు 800 మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా లావోరా గ్రూపు చైర్మన్ చెరుకు కరణ్ రెడ్డి ఇచ్చిన మోటివేషనల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. జీవితంలో మనకు మంచి చేసిన వ్యక్తులను, అలాగే మనకు చెడు చేసిన వ్యక్తులను, అందరికంటే ముఖ్యంగా నిత్యం మన వెంటే ఉంటూ..మన తోనే ట్రావెల్ చేస్తూ..మన ఎదుగుదలకు తోడ్పడిన వ్యక్తులను అసలు మర్చిపోవద్దని...గ్రూపు సభ్యులకు కరణ్ రెడ్డి దిశానిర్దేశం చేశారు....

ఏదో ప్లాట్ అమ్మాం..కమీషన్ ఇచ్చామని కాకుండా...ఒకసారి లావోరో గ్రూపుతో మమేకమైన ఉద్యోగులను వారు ఫ్లాట్లు అమ్మినా, అమ్మకపోయినా మా కుటుంబసభ్యుడిలా చూసుకుంటామని, వారికి  ఏ కష్టం వచ్చినా కంపెనీ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.

వందలాదిగా ఉన్న ఉద్యోగులకు, మార్కెటింగ్ సిబ్బందికి తన పేరు తెలుసా అంటూ ప్రశ్నించిన కరణ్ రెడ్డి..అందరికీ వారం రోజులు టైమ్ ఇస్తున్నానని...ఒక ఫ్లాట్ అమ్మి నా ఛాంబర్ కు వచ్చి మీ పేరు చెప్పి.. ఫలానా వెంచర్ లో ఫ్లాట్ అమ్మానని చెప్పాలని వారిలో నూతనోత్తేజాన్ని కలిగించారు. చైర్మన్ కరణ్ రెడ్డి మోటివేషనల్ స్పీచ్ కు లావోరా గ్రూపు ఉద్యోగులు, మార్కెటింగ్ సిబ్బంది ఫిదా అయిపోయారు.

సాధారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే ఫ్లాట్లు, సేల్స్, కమీషన్లు, అంతా వ్యాపారాత్మక ధోరణే తప్పా...ఎక్కడా మానవీయ కోణం ఉండదని...ఒక్క లావోరా గ్రూపులోనే  ఓ కుటుంబంలా కలిసిమెలిసి పని చేస్తున్నామని...కొద్ది కాలంలోనే లక్షలు, కోట్లు సంపాదించుకోగలుగుతున్నామని... దీనికి కారణం మంచి మనసున్న  చైర్మన్ కరణ్ రెడ్డి, డైరెక్టర్స్ అని లావోరా గ్రూపు ఉద్యోగులు , సిబ్బంది అంటున్నారు.  

చైర్మన్ కరణ్ రెడ్డి స్ఫూర్తితో కంపెనీ  ఎదుగుదలలో  తమ వంతుగా కృషి చేస్తామని లావోరా గ్రూపు బిజినెస్ లీడర్స్ చెబుతున్నారు. మొత్తంగా కమిట్‌మెంట్ కలిగిన చైర్మన్ చెరుకు కరణ్ రెడ్డి సారథ్యంలోనే సమర్థవంతమైన డైరెక్టర్లతో, చురుకైన మార్కెటింగ్  సిబ్బందితో తెలంగాణలోనే ఫాస్ట్ గ్రోత్  రియల్ ఎస్టేట్ కంపెనీగా లావోరా గ్రూపు అప్రతిహాతంగా దూసుకుపోతుందనే చెప్పాలి.

Left Image
Left Image
Left Image
Left Image

Related Videos

Trending videos

No New Notification Found!

© Copyrights 2023 Pakka Real Estate. All Rights Reserved-V9 Media Entertainments.  Created by Way2Web IT Services